Surprise Me!

CM Jagan అమ్మఒడి నిధుల విడుదల.. అర్హుల ఖాతాల్లో నిధులు జమ.. | Telugu OneIndia

2023-06-23 2,726 Dailymotion

CM Jagan Decided to release Ammavodi Funds to 44 lakh mother account on 28th june at Kurupam. <br /> <br />ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవరత్నాల్లో కీలకమైన అమ్మఒడి నిధులకు ముహూర్తం ఖరారు చేసారు. సీఎం జగన్ ఈ నెల 28న కురుపాం లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే సభలో పాల్గొని ఈ ఏడాది అమ్మ ఒడి నిధులు విడుదల చేయనున్నారు. <br /> <br />#CMJagan #YSRCP  #YCP #Andrapradesh #Ammavodi #AmmavodiFunds

Buy Now on CodeCanyon